Shraddha Kapoor confirmed for Young Rebel Star Prabhas Saaho

After Baahubali The Beginning and Baahubali The Conclusion, Prabhas has become the heart throb of the nation. His popularity grew by leaps and bounds. All his upcoming movies after Baahubali will have pan India reach and he will need to take that extra care in terms of making movies that suit the nativity of audience across all languages.

Fresh from the success of Baahubali series, he is next readying for his home production titled Saaho. Saaho is being produced by UV creations banner headed by Vamshi and Pramod. Sujeeth, who has earlier directed Run Raja Run is directing this prestigious movie. Bollywood music trio Shankar-Ehsaan-Loy are handling the music and back ground score while Madhie is taking care of the camera work.

Though the movie launched a while ago, the search for the lead heroine to play opposite Prabhas has ended today. Yes, the makers have confirmed that Bollywood beauty Shraddha Kapoor is the lucky girl to play heroine opposite our darling Prabhas. Internationally acclaimed Sabu Cyril is the art director of Saaho.

Being made of a large canvas with never seen before action episodes, Saaho promises to be a befitting movie to release after the mighty Baahubali. Normally when one movie of a star hero is a Industry hit, there will be humongous expectations riding on the next movie. Now Saaho is that movie which will have huge expectations and the makers are well aware of it and hopefully deliver a successful product.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 

యంగ్ రెబల్ స్టార్… ప్రభాస్ హీరోగా నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హిందీలో ఆషికీ 2 చిత్రంతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొొని… పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.

రన్ రాజా రన్ చిత్రంతో సూపర్ హిట్ అందించిన సుజీత్ సాహో చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

బ్యానర్ – యువి క్రియేషన్స్

దర్శకుడు – సుజీత్

నిర్మాతలు – వంశీ-ప్రమోద్

సంగీతం – శంకర్-ఎహసాన్-లాయ్

సినిమాటోగ్రాఫర్ – మధి

ఆర్ట్ డైరెక్టర్ – సాబు సిరీల్

Movie Bells is a comprehensive site that details the latest happenings in Telugu Movie Industry. It is a one stop entertainment site that promises to give genuine Telugu Movie Reviews, Movie Ratings and Box Office Prospects. Keep updated with the latest on MovieBells

Please follow and like us:
20

moviebells

leave a comment

Create Account



Log In Your Account



Enjoy this site? Please spread the word :)